బాల రామాయణం - నేపథ్యం

బాల రామాయణం - నేపథ్యం

బాల రామాయణము అనేది రామాయణం యొక్క పూర్వ భాగం. ఇది రాముడిని బాల్యాన్ని, జననం నుండి వివాహం వరకు వివరిస్తుంది . వాల్మీకి మహర్షి సంకలనం చేసిన ఈ కావ్యం రామరాజ్యంలో శాంతి నెలకొన్న పరిస్థితులను, శ్రీ రాముని సానుభూతిగల స్వభావాన్ని, దశరథుని అనురాగాన్ని తెలియజేయును. ముఖ్యంగా పిల్లలకు రామ కథ యొక్క ఈ భాగము ఎం

read more